(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 131

॥ శ్రీః ॥
1.131. అధ్యాయః 131
Mahabharata - Adi Parva - Chapter Topics
దుర్యోధనాదీనాం నామకథనం॥ 1 ॥ దుఃశలావివాహః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-131-0x(778)(5788)
జ్యేష్ఠాఽనుజ్యేష్ఠతాం తేషాం నామాని చ పృథక్పృథక్।
ధృతరాష్ట్రస్య పుత్రాణామానుపూర్వ్యాత్ప్రకీర్తయ॥ 1-131-1(5789)
వైశంపాయన ఉవాచ। 1-131-2x(779)
దుర్యోధనో యుయుత్సుశ్చ రాజందుఃశాసనస్తథా।
దుఃసహో దుఃశలశ్చైవ జలసంధః సమః సహః॥ 1-131-2(5790)
విందానువిందౌ దుర్ధర్షః సుబాహుర్దుష్ప్రధర్షణః।
దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణః కర్ణ ఏవ చ॥ 1-131-3(5791)
వివింశతిర్వికర్ణశ్చ శలః సత్వః సులోచనః।
చిత్రోపచిత్రౌ చిత్రాక్షశ్చారుచిత్రః శరాసనః॥ 1-131-4(5792)
దుర్మదో దుర్విగాహశ్చ వివిత్సుర్వికటాననః।
ఊర్ణనాభః సునాభశ్చ తథా నందోపనందకౌ॥ 1-131-5(5793)
చిత్రబాణశ్చిత్రవర్మా సువర్మా దుర్విమోచనః।
అయోబాహుర్మహాబాహుశ్చిత్రాంగశ్చిత్రకుండలః॥ 1-131-6(5794)
భీమవేగో భీమబలో బలాకీ బలవర్ధనః।
ఉగ్రాయుధః సుషేణశ్చ కుండధారో మహోదరః॥ 1-131-7(5795)
చిత్రాయుధో నిషంగీ చ పాశీ వృందారకస్తథా।
దృఢవర్మా దృఢక్షత్రః సోమకీర్తిరనూదరః॥ 1-131-8(5796)
దృఢసంధో జరాసంధః సత్యసంధః సదః సువాక్।
ఉగ్రశ్రవా ఉగ్రసేనః సేనానీర్దుష్పరాజయః॥ 1-131-9(5797)
అపరాజితః కుండశాయీ విశాలాక్షో దురాధరః।
దృఢహస్తః సుహస్తశ్చ వాతవేగసువర్చసౌ॥ 1-131-10(5798)
ఆదిత్యకేతుర్బహ్వాశీ నాగదత్తోఽగ్రయాయ్యపి।
కవచీ క్రథనః కుండీ కుండధారో ధనుర్ధరః॥ 1-131-11(5799)
ఉగ్రభీమరథౌ వీరౌ వీరబాహురలోలుపః।
అభయో రౌద్రకర్మా చ తథా దృఢరథాశ్రయః॥ 1-131-12(5800)
అనాధృష్యః కుండభేదీ విరావీ చిత్రకుండలః।
ప్రమథశ్చ ప్రమాథీ చ దీర్ఘరోమశ్చ వీర్యవాన్॥ 1-131-13(5801)
దీర్ఘబాహుర్మహాబాహుర్వ్యూఢోరాః కనకధ్వజః।
కుండాశీ విరాజాశ్చైవ దుఃశలా చ శతాధికా॥ 1-131-14(5802)
ఇతి పుత్రశతం రాజన్కన్యా చైవ శతాధికా।
నామధేయానుపూర్వ్యేణ విద్ధి జన్మక్రమం నృప॥ 1-131-15(5803)
సర్వే త్వతిరథాః శూరాః సర్వే యుద్ధవిశారదాః।
సర్వే వేదవిదశ్చైవ సర్వే సర్వాస్త్రకోవిదాః॥ 1-131-16(5804)
సర్వేషామనురూపాశ్చ కృతా దారా మహీపతే।
ధృతరాష్ట్రేణ సమయే పరీక్ష్య వివివన్నృప॥ 1-131-17(5805)
దుఃశలాం చాపి సమయే ధృతరాష్ట్రో నరాధిపః।
జయద్రథాయ ప్రదదౌ విధినా భరతర్షభ॥ 1-131-18(5806)
`ఇతి పుత్రశతం రాజన్యుయుత్సుశ్చ శతాధికః।
కన్యకా దుఃశలా చైవ యథావత్కీర్తితం మయా'॥ ॥ 1-131-19(5807)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 131 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.